సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గురువారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.2.12 కోట్ల విలువైన3.74 కిలోల బంగారంతో పాటు రూ 16 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు
-----------------------
Admin