Saturday, 13 June 2026 11:35:56 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నల్లబేల్లి తహసిల్దార్ కార్యాలయంలో లేడీ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం...

Date : 09 September 2025 02:23 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబేల్లి తహసిల్దార్ కార్యాలయంలో కలం కలం రేగింది... జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కల్పన సోమవారం సాయంత్రం ఆఫీసులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే తోటి సిబ్బంది ఆమె చేతుల్లోని డబ్బాలాక్కొని, ఎమ్మార్వో సొంత వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై భిన్న వాదనాలు వినిపిస్తున్నాయి. అధికారుల వేధింపుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా,? లేక పని ఒత్తిడి కారణమా..? అన్న చర్చ నల్లబెల్లిలో జోరందుకుంది. పూర్తి విచారణ అనంతరం ఘటనకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :