సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా లో ఇష్టం రాజ్యంగా వైన్స్ ల దోపిడి... జిల్లా లో వైన్స్ 2 స్టాల్స్ లో వాటర్ బాటిల్స్, డిస్పోసల్ గ్లాసులు మంచినీటికి డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చిన రేట్స్ తో దోచుకుంటున్నారూ. ఇదేoటి అని అడిగితే నీకు ఇష్టం ఒచ్చిది చేస్కో అని దురుసుగా మాట్లాడుతూ అమాయక ప్రజలు పై తిరగబడుతున్న యాజమాన్యం. దయచేసి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు..
-----------------------
Admin