ఫ్రెండ్స్ ట్రావెల్స్ ను ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
Date : 24 September 2025 03:35 PMViews : 184
సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా :
నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఫ్రెండ్స్ ట్రావెల్స్ ను ప్రారంభించిన టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు