Thursday, 30 July 2026 06:45:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం...

Date : 20 January 2023 12:38 AM Views : 595

సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన వడ్డేమాన్ బాలస్వామి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాలస్వామి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు, ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో రఘుపతిపేట్ సర్పంచ్ రేణుక బాలస్వామి, ఉప సర్పంచ్ నాగరాజు వార్డు సభ్యులు ప్రభాకర్, భీమయ్య, ఈశ్వరయ్య, మహమ్మద్, గోపాల్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి రాజు, ఆవా గణేష్, శేఖర్, శీను నాయక్ తదితరులు గ్రామ సభ్యులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :