సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కారీ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి మండలంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, దళిత కుటుంబాలతో భోజనం చేశారు, ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం అందుతుందన్నారు. సుమారు 13 వెయ్యిల కోట్లు 30 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశాము అన్నారు బియ్యం సరాపరలో అవకా తవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు...
-----------------------
Reporter