Thursday, 30 July 2026 02:31:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మామిళ్లకుంట్లపల్లి గ్రామం లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం...

Date : 14 March 2023 11:14 PM Views : 1504

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి గ్రామంలో మినీ అంగన్వాడి సెంటర్ నందు భవిష్యత్ తరాలు పిల్లల ఆరోగ్యం కోసం మంగళవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం చేపట్టిన మినీ అంగన్వాడీ కార్యకర్త శ్యామల నిర్వహించారు. మినీ అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ ఆదేశాలు మేరకు అంగన్వాడి పిల్లలకు ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరం పిల్లలకు నులిపురుగులు నివారణ మాత్రలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యము ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నివారణ కార్యక్రమం చెయ్యి పట్టడంజరిగినది. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మార్చి 14, తేదీలలో నిర్వహిస్తున్నామని, అన్ని అంగన్వాడీ -కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణ నిర్మూలన ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలను మధ్యాహ్న భోజన అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1-2 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ అర్థ మాత్రను 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఒక మాత్రను మింగించాలి.ఆరోగ్యవంతమైన యువ సమాజం కోసం నేటి చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని గుర్తoచాలి. అని మామిళ్ళకుంట్లపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త శ్యామల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శ్యామల ,గర్భవతులు, బాలింతలు పిల్లలు , కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: