సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామ శివారు లో ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదం లో మృతి చెందినట్లు సమాచారం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-----------------------
Admin