సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లోకి నియోజవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి మంచి మానవత్వంతో సమాజ సేవ చేస్తున్నటువంటి రఘున్న ఆధ్వర్యంలో ఎ ఐ ఎఫ్ బి లోకి చేరి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది అనంతరం ఓజో ఫౌండేషన్ అధినేత ఎ ఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ఒక్క నియోజకవర్గానికే మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఘనత తనది అని నియోజకవర్గ మీద ఉన్న ప్రేమతో స్థానికుడిగా నియోజవర్గ అభివృద్ధిని కోరుతూ అనేక సేవలు చేస్తూ కొనసాగుతున్న అప్పటి అధికారం ఉంటే ఇంతకు వెయ్యంతలుగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల సర్వేలు కూడా మెజారిటీ శాతం ఓటు బ్యాంకింగ్ నమోదు అవుతుందని సింహం గుర్తు (పిల్లుట్ల రఘు)ప్రభావితం చెబుతుందని తెలియజేస్తున్నాయి.
-----------------------
Admin