Saturday, 13 June 2026 11:39:31 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

వినాయక చవితి ఉత్సవాలలో ఉత్తమ సేవలందించిన పోలీస్ వ్యవస్థ...

Date : 02 October 2023 07:19 AM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో ఎస్పీ వినీత్, డీఎస్పీ అబ్దుల్లా రహమాన్, జూలూరుపాడు సీఐ శ్రీనివాసరావు. గార్ల సూచనలు, ఆదేశాలను. అన్నపురెడ్డిపల్లి మండల ఎస్సై ఎస్ డి షాహినా మరియు తమ సిబ్బంది పాటిస్తూ పలు గ్రామాలలో జరిగిన వినాయక చవితి 11 రోజుల ఉత్సవాలలో చిన్న అసాంఘిక కార్యక్రమలు, కొట్లాటలు, గొడవలు, ఎటువంటి జరగకుండా కాపాడుతూ, ప్రజలలో కలిసిపోయి పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు చేసి ఫ్రెండ్లీ పోలీస్ అంటే వీరే అనే విధంగా ప్రజలతో మమేకమై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగనియకుండా చూసిన అనపరెడ్డిపల్లి పోలీస్ వ్యవస్థకి. మరియు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్ పేక్టర్ శ్రీనివాసరావు తన పరిధిలో ఉన్న ప్రతి మండలం లో అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని, ప్రజలతో కలిసిపోయి తమ సిబ్బందితో కలిసి గ్రామాలలో పెట్రోలింగ్ చేసి ఏటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా 11 రోజులు తమ డ్యూటీని నిర్వర్తించినరు... ఇందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ కి డీఎస్పీ రెహమాన్ కి జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకి అన్నపరెడ్డిపల్లి ఎస్సై షాహినాకి పోలీస్ వ్యవస్థకి అన్నపురెడ్డిపల్లి మండలంలో నివసిస్తున్న పలు గ్రామ ప్రజలు, వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉన్నత అధికారులకి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపినారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :