Saturday, 01 August 2026 12:15:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సచివాలయ సిబ్బందికి విధులు పట్ల తగు సూచనలు సలహాలు... -ఎంపీడీవో కే.పోలప్ప

Date : 24 May 2023 05:49 AM Views : 536

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం అల్లా పల్లి గ్రామ సచివాలయం ను ఎంపీడీఓ కే.పోలప్ప ,ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి విధులు పట్ల తగు సూచనలు చేసినారు. ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయవలెను.మూమెంట్ రిజిస్టర్ నందు తప్పనిసరిగా ఫీల్డ్ కు వెళ్ళు వివరములు నమోదు చేయవలెను. సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలలోపు వారి ఫీల్డ్ లేదా మీటింగులు పూర్తి చేసుకుని తప్పనిసరిగా 3 నుంచి 5 వరకు స్పందన కార్యక్రమంకు హాజరుకావలెను. పెండింగ్లో ఉన్న సర్వేలు, ఈకేవైసీ మరియు సర్వీసులు సిఎల్ ఏ లోపు పూర్తి చేయవలెను అని ఆదేశించడం జరిగినది. అనంతరం అల్లాపల్లి సచివాలయం , పరిధి లోని రైతు భరోసా కేంద్రం లో జరుగుతున్న వేరుశెనగ విత్తన పంపిణీలో బాగంగా రైతుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎంపిడిఓ పోలప్ప హాజరు అయ్యి పరిశీలించడం జరిగింది . అనంతరం ఓబులదేవర చెరువు మండలం మామిళ్ళకుంట్లపల్లి గ్రామపంచాయతీ మజారా సుందరయ్య కాలనీ నందు గృహ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోలప్ప, గ్రామపంచాయతీ సర్పంచ్ ,ఈవో ఆర్ డి రాజశేఖర్,అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించారు. అనంతరం ఓబులదేవర చెరువుమండలంలోని తుమ్మలకుంటపల్లి గ్రామము నందు ఎగవ చెర్లోపల్లి మరియు పెద్దసానివారిపల్లెలో హౌసింగ్ నాట్ స్టార్టెడ్ ఇళ్లపై ఎంపీడీవో పోలప్ప, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవగాహన కల్పిస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: