సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బల్దియా ఎస్ఈ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ సత్యనారాయణ శనివారం నగర్ మేయర్ గుండు సుధారాణి శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మీరు చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు ఈ సందర్భంగా మీరు ఎస్ఈ కి శుభాకాంక్షలు తెలియజేశారు
-----------------------
Reporter