సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల నూతన సి ఐ గా ముత్యం రమేష్ గారును సోమవారం నాడు ఆదివాసి సంఘాల నాయకులు కలిసి నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సి ఐ గారికి మర్యాద పూర్వకంగా కలిసి సాల్వ కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. 5వ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి హక్కులు,చట్టాలు, జీ.ఒ లను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింత సోమరాజు,పూనెం రామచంద్రరావు,పర్శిక సతీష్ రేగ గణేష్,కనితి వెంకటకృష్ణ, గుర్రపు రామారావు,పసుపులేటి గిరిబాబు, తాటి లక్ష్మణ్, పాయం కృష్ణ, యాలం సాయి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin