సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. శిరీష (ప్రోగ్రాం అధికారిని )జిల్లాలోని లేప్రోసి నోడల్ అధికారుకారులకు ట్రైనింగ్ కార్యాక్రమము నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా వారికీ ఇంటి ఇంటికి సర్వే నిర్వాహహించి అందరిని పరిక్ష చేసి ఎవరికైనా మొద్దుబారిన మచ్చులు ఉన్నట్లయితే గుర్తించి వారిని నమోదు చేసి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నీ మెడికల్ ఆఫీసర్స్ కు చూపించాలని కోరారు వీరికి డిప్యూటీ పారామెడికల్ అధికారాలు లెఫ్రీసి రోగుల గుర్తింపు నందు వారు అన్ని విధాలుగా సహాయం అందిస్తారు. రోజు గ్రామాలందు 20 పట్టణాలలో 40 ఇండ్లు సర్వే చెయ్యాలి ఈ సర్వే లో ఆశలు మగ వాలంటీర్ జట్టుగా సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 16నుండి 31వరకు 14 రోజులు పని దినాలో జరుగునని వివరించారు. ఈ కార్యక్రమం నందు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి Dr. J. V. L శిరీష గారు, జిల్లా డిప్యూటీ పారామెడికల్ అధికారులు మోహన్, కృష్ణమూర్తి సత్యనారాయణ వెంకటేశ్వర్లు గన్య, లేప్రోసి ఫిజీ్యోతేరేపిస్ట్ G. భద్రు మరియు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్నా లెప్రసి నోడల్ అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin