Saturday, 13 June 2026 01:56:19 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పల్లె పల్లెకు ఇందిరమ్మ బాట లో సున్నం నాగమణి Z.P.T.C. ములకలపల్లి & T.P.C.C. మెంబర్., మరియు వనమా గాంధీ అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష

Date : 01 August 2023 11:47 PM Views : 305

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం లో వనమా గాంధీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన , సున్నం నాగమణి జడ్పిటిసి మలకలపల్లి మరియు టిపిసిసి మెంబర్ ఆధ్వర్యంలో , గ్రామాలలో పల్లె పల్లెకు ఇందిరమ్మ బాట కరపత్రాలు తో ప్రారంభించి ,రాజాపురం ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి , గడప గడపకు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నేర వేరస్తుంది అంటు చెప్తున్నారు 1). రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ. 2). ఆడపిల్లలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్. 3). నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి. 4). వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛన్. 5). ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల సాయం. 6). రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స. 7). అమరుల తల్లిదండ్రులకు రూ. 25 వేల పెన్షన్. & అమరుల కుటుంబాల లో ఒకరికి ఉద్యోగం. 8). వెనకబడిన విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్ మెంట్. 9).18 సంవత్సరాలు పైబడిన విద్యార్థినిలందరికీ ఎలక్ట్రికల్ స్కూటీ. 10). రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల పెట్టుబడి సాయం. 11). భూమిలేని నిరుపేదలకు ప్రతి ఏడాది రూ.12 వేల రూపాయల సాయం. 12). ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు. 13). పోడు సాగుదాలందరికి హక్కు పత్రాలు. పంచాయతీ: రాజాపురం. ------------------------------- ఈ కార్యక్రమంలో దావ వెంకటరామయ్య మండల ఓబిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇనపనూరి జమలయ్య మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇనుగంటి ప్రసాద్ , బూరుగుపల్లి పద్మశ్రీ మలకలపల్లి మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు ,,ఇండ్ల శ్రీను,దుబాకుల రాము,భమిరెడ్డి వెంకటరామి రెడ్డి,భమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,భమిరెడ్డి కృష్ణారెడ్డి,పోతేనే రంగ, SK చిన్న నాగుల మీరా,పుచ్చకాయల గణపతి రెడ్డి,భమిరెడ్డి కృష్ణ రెడ్డి,ముత్తుబొయ్న,రామేష్ మల్లెలా వెంకటేశ్వర్లు,శ్రీ రాములు ,ఊకే అశోక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :