Thursday, 30 July 2026 11:52:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హనుమాన్ స్వాములకు భీక్షా కార్యఁకమాన్ని ఏర్పాటు చేసిన వేలేరు ఉప సర్పంచ్ దంపతులు సులోచన సద్దాం హుస్సేన్ ...

Date : 14 May 2023 12:21 AM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వేలేరు మండల కేంద్రంలో హనుమాన్ స్వాములకు భీక్షా కార్యఁకమాన్ని ఏర్పాటు చేసిన వేలేరు ఉప సర్పంచ్ దంపతులు సులోచన, సద్దాం హుస్సేన్.... ఈరోజు వేలేరు మండల కేంద్రంలోని రుద్ర రామేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 60 మంది స్వాములకు భీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం సద్దాం హుస్సేన్ గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం పరమత సహనమే అన్ని మతాల పరమావదిగ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు అలాగే గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ దేవుడిని ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు కార్యఁకమంలో యువకులు సలీంమాలిక్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :