Thursday, 30 July 2026 02:41:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల హర్షం

Date : 27 February 2024 10:40 AM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం (నూగూరు) మెట్రో ఉదయం,ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా టియూడబ్లూజే(ఐజేయూ) నేషనల్ కమిటీ సభ్యులు కే శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణా ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండలం టియూడబ్లూజే (ఐజేయూ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవన ఆవరణలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి.హరిక్రిష్ట, మండల అధ్యక్షులు వలుస రమేష్,, ప్రధాన కార్యదర్శి దాసరినారాయణరావు ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా హరిక్రిష్ణ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు చిట్యాల చక్రి, పల్నాటి మహేష్, మన్యం భార్గవ్, సర్వేరరావు, వెంకటేశ్వర్లు, రాంకుమార్,నజీర్, ముల్తానీ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: