Thursday, 30 July 2026 10:40:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గణేశుని శోభాయాత్రను ప్రారంభించిన... - కె.వి రంగా కిరణ్

Date : 29 September 2023 05:47 AM Views : 331

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శ్రీ విజయ విఘ్నేశ్వర (గణేష్ టెంపుల్) ఆలయంలో గణేశుని శోభాయాత్ర ను ప్రత్యేక పూజలతో ప్రారంభించిన కొత్తగూడెం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్ , కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ , గౌరవ అధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, ఆనవాయితీగా గణేశుని పూజా కార్యక్రమాలు నిర్వహించి గణేష్ టెంపుల్ నుంచి శోభాయాత్రగా ప్రకాశం స్టేడియం వరకు రావడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనది ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని కోరారు. కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ఆనవాయితీగా శ్రీ విజయ విఘ్నేశ్వరుని ఆలయ గణేశుని నవరాత్రి పూజలు నిర్వహించుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమంలో ఘనమైన శోభాయాత్రగా గణేష్ టెంపుల్ నుండి ప్రకాశం స్టేడియం వరకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి దారా రమేష్, ఉపాధ్యక్షులు యెర్ర కామేష్, శ్రీమణిదీప్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: