Saturday, 13 June 2026 11:35:41 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా నూతన బ్రోచర్ ఆవిష్కరణ...

Date : 25 November 2023 08:34 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ గిరిజన బ్రోచర్ ఆవిష్కరించిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం, గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు ఇస్లావత్ బాలాజీ నాయక్ ఓ యూ జె ఏ సి , అడ్వకేట్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హుజుర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పై బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ ప్రభుత్వం - బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం.. గిరిజనులు జీవితాల్లో వెలుగును నింపుకుందాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల గిరిజన నాయకుల అభిప్రాయంతో గిరిజన సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పై కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది.హుజూర్ నగర్ నియోజకవర్గంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వారసుడిగా సేవాలాల్ ఆలోచన విధానాన్ని తండ తండాలకు వ్యాపింపజేసి సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం నిత్యం శ్రమిస్తున్న మన ప్రియతమ నేత, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో మన నియోజకవర్గంలోని అన్ని తండాలలో గిరిజనులకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రo ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ గిరిజనులంతా ఏకమై, శానంపూడి సైదిరెడ్డి ని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఇస్లావత్ల్ బాలాజీ నాయక్,గిరిజన నాయకులు, తదితరులు కోరారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల గిరిజన ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు మరియు మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :