సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరుడుచర్ల లో బంధన్ బ్యాంక్ 9 సం పూర్తి అయిన సంద్భంగా బ్యాంక్ లో మహిళా కస్టమర్ల, ఉద్యోగులు తో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలును నిర్వహించారు.అనంతరం బ్యాంక్ మేనేజర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగస్టు నెలలో 24 న వేడుకలను జరపుతాము అని అన్నారు. బ్యాంకు ఖాతాదారులు స్టాప్ అందరికీ మేనేజర్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు సతీష్, నాగయ్య, సైదులు, విజయ్, ఉమరాణి పాల్గొన్నారు...
-----------------------
Admin