సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మరియు వాజేడు మండలాల వివిధ పార్టీ నాయకులకు మరియు ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా ది 30.11.2023న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్నందున ఎన్నికల నియమావళి లో భాగంగా 48 గంటల ముందు అనగా 28-11-2023 సాయంత్రం 4 గంటలకు నుండి ప్రచారం నిలిపివేయవలెను.అదేవిధంగా వెంకటాపురం మరియు వాజేడు మండలాలచెందిన వ్యక్తులు కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే వేరే మండలాల (నియోజకవర్గానికి) సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండకూడదు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును... --ఇట్లు-- వెంకటాపురం CI బండారు కుమార్.
-----------------------
Admin