Friday, 31 July 2026 12:39:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైసిపి నాయకులపై "ఫైర్" అయిన టిడిపి నాయకులు...

Date : 22 October 2024 08:25 AM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో పుల్లలచెరువు మండలం టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై అసత్య ప్రచారాలు ఇసుక మాఫియా. రేషన్ దందా అధికారులు బెదిరించి డబ్బులు వసూలు చేసిన నాడు ఎన్నో ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడడమే కాక మా టిడిపి నాయకుల పైన ఎన్నో నిరాధారమైన ప్రచారాలు చేయటం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ అది తగదని హేతువు పలికాడు. వారానికి ఒకసారి వచ్చే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మీకు దమ్ముంటే మా అక్రమాలు నిరూపించాలని అని సవాల్ విసిరాడు ఇంకొక్కసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మాట్లాడితే చట్టపరంగా మీ పైన మీ వైసీపీ నాయకుల పైన ఎంక్వయిరీ చేస్తాము మీ మోసాలను నిరూపిస్తామని పయ్యావుల ప్రసాద్ ఉన్నారు. అంతేకాదు చేపల మడుగు సర్పంచి సత్తిరెడ్డి ఖబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీవు చేసిన మోసాలు అక్రమాలు భూ దందాలు అన్ని మాకు తెలుసు మీది దొంగల పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ దొంగ నాయకులను పక్కన పెట్టుకొని ఏవేవో అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు నీ స్థాయికి తగినవి కాదు అని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :