సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో సంబంధిత సబ్జెక్టులను బోధించుటకు, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని, ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి ప్రకటనలో తెలియజేశారు. కావున అర్హులు అయిన వారు ఈనెల 9వ తారీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు దరఖాస్తులను సంబంధిత ప్రిన్సిపాల్ కు అందజేయగలరు. సబ్జెక్ట్ వారీగా ఖాళీల వివరములు పి జి టీ గణితం 2, పి జి టి కామర్స్ 1, టి జి టి తెలుగు 1, టి జి టి హిందీ 1 ,పిజిటి పోస్టులకు పీజీతోపాటు బీఈడీ తప్పనిసరి, టీ జి టి పోస్టులకు డిగ్రీతోపాటు బీఈడీ కలిగి ఉండాలి ఈ అర్హతలు కలిగి ఉన్నవారు నీ డెమో ప్రతిపాదికన ఎంపిక చేయబడును. ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి ప్రకటనలో తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :9666684255,7989504576
-----------------------
Admin