Thursday, 30 July 2026 08:52:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రేపటి బంద్ ను విజయవంతం చేయండి ఆర్ పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్

Date : 17 October 2025 04:30 PM Views : 270

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు mlc తీన్మార్ మల్లన్న రేపు రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునివ్వడం జరిగింది టి ఆర్ పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు జిల్లాలో టి ఆర్ పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ brs బిజెపి పార్టీలో తమ ద్వంద వైఖరిని వీడి రాష్ట్రంలోని బీసీ ప్రజల కోసం అన్ని పార్టీలు నిజాయితీగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ 9 అమలు జరిగే విధంగా రాజ్యాంగ సవరణ గవర్నర్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ఆమోదించుకొని బీసీలకు హక్కుగా రావలసిన 42 శాతం రిజర్వేషన్ కోసం నిజాయితీగా పోరాటాలు చేస్తేనే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు లేదంటే బొంద పెడతారు జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున రేపటి బందును విజయవంతం చేయాలని రవి పటేల్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్ సామల చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :