సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి,,,, దుగ్గొండి మండలంలోని పిల్లిగుండ్ల తండ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నునావత్ సమ్మయ్య ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నాయకులు అందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేశారు పిల్లిగుండ్ల తండ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాబోవు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ కార్యక్రమంలో అజ్మీరా రవీందర్ నాయక్,సీనియర్ నాయకులు నునావత్ రాజు నాయక్,రమేష్,శంకర్,చిలుకయ్య,మరియు జంకులాల్,కృష్ణకాంత్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య సతీష్ మరియు యూత్ నాయకులు శంకర్,నరేష్,మరియు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ అభ్యర్థుల పేర్లు 1. నూనావత్ సమ్మయ్య 2. అజ్మీరా రవీందర్ నాయక్ 3. లావుడియా జంకిలాల్ 4. లావుడియా కృష్ణకాంత్ 5. లావుడియా హరియ 6. అజ్మీరా చిలుకయ్య 7. లావుడియా రాజు 8. నూనావత్ జయరాం వీరు గ్రామ సర్పంచి అభ్యర్థులుగా పేర్లు పరిశీలనలో ఉన్నాయని గ్రామ కమిటి సమావేశంలో నాయకులు తెలిపారు
-----------------------
Reporter