సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం వంచి రెడ్డి పల్లి గ్రామ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ' కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి కు చెందిన మంజునాథ్ మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు....
-----------------------
Admin