సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఆగస్టు 15 సర్కార్ టీవీ విధి నిర్వహణ కాదు బంధం బాధ్యత అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ హుజూర్ నగర్ నియోజకర్గంలో చెరగని ముద్ర వేసుకున్న మచ్చలేని మకుట మహారాజుల ఆపదలో అపన్న హస్తం అందించే గుర్తింపు పొందిన అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరచిన హుజూర్ నగర్ పట్టణ సిఐ చరమంద రాజు ఉత్తమ సేవలకు గుర్తింపుగా కలెక్టర్& ఎస్పీ చేతుల మీదగా హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు కి ప్రశంసా పత్రం అందుకున్నారు సీఐ చరమంద రాజు ఇలాంటి ప్రతిభా పురస్కారాలు అందుకుంటూ పై స్థాయికి ఎదగాలని కిందిస్థాయి వారికి రోల్ మోడల్ గా ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రజలు కోరుకుంటూన్నారు.
-----------------------
Admin