సర్కార్ టీవీ న్యూస్ / యన్.టి.ఆర్ జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నేడు ఉదయం 9.00 గంటలకు ఓడీసీ సచివాలయం -1 పరిధి లో శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అద్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమము కావున ప్రభుత్వ ఆధికారులు, సచివాలయ సిబ్బంది,ఎంపీపీ లు ,వైస్ ఎంపీపీ లు ,జడ్పిటిసి లు ,మండల కన్వీనర్ లు ,ఎంపీటీసీలు సర్పంచులు,అగ్రి అడ్వైసర్ బోర్డ్ చైర్మన్,సింగిల్ విండో అధ్యక్షులు,గ్రామ కమిటీ అధ్యక్షులు, వైయస్సార్ సిపి నాయకులు,కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారదులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము...
-----------------------
Admin