Friday, 31 July 2026 02:46:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాలుగో తరగతి ఉద్యోగుల హుజూర్ నగర్ తాలూకా డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Date : 11 February 2024 03:49 AM Views : 283

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని ఆర్ & బి బంగాళా లో తాలూకా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న వెంకటేశ్వర్లు కార్యదర్శి పడి సిరి పుల్లయ్య ఆధ్వర్యంలో హుజూర్ నగర్ తాలూకా డివిజన్ కొత్త అధ్యక్షుడిని కార్యదర్శి ని తాలూకా కార్యవర్గ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .డివిజన్ అధ్యక్షుడిగా నందిగామ వెంకన్న కార్యదర్శిగా నరసింహ కోశాధికారిగా జి కోటేష్ ను ఎన్నుకున్నట్టు తెలిపారు. సభ్యులుగా ఎం మంగయ్య ,వీరబాబు, నాగుల్ మీరా, నాగుల్, కాశయ్య సైదా తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :