సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : గోవింద్ పేట్ గ్రామంలో ఆరోగ్య చైతన్య వేదిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గోవింద్ పెట్ ప్రథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మానసచేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జుక్కల మోహన్ మాట్లాడుతూ ఆరోగ్య చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులకు, సామాజిక ప్రజలను కలుషితం కానీ పోషకహారం సురక్షితమైన నీరు స్వచ్చమైన గాలి కల్తీ లేని హారం ఆడపిల్లల సంరక్షణ వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఆరోగ్య చైతన్య వేదిక ఉద్దేశం ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ యాస్మిన్, సూపర్వైజర్రవి, స్టాప్ నర్సు కల్పనా ఫార్మసిస్ట్ లక్ష్మణ్ ఎం ఎల్ హెచ్ పి. జానీ ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు,రాణి, సుల్తానా, విజయ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin