Friday, 31 July 2026 01:31:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖాదర్ పేట నూతన జిపిఓ ను సన్మానించిన గ్రామస్తులు

Date : 17 September 2025 10:25 PM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలోని ఖాదర్ పేట గ్రామంలో బుధవారం పాత్రికేయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూస సుదర్శన్ ఆధ్వర్యంలో నూతనంగా వీధుల్లో చేరిన జిపిఓ రమేష్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ గ్రామానికి జిపిఓగా మంచి పనులు గ్రామాభివృద్ధికి ఎప్పటిక ప్పుడు స్పందించి ప్రజలతో మమేకమై మీయొక్క విధులను సమర్థవంతంగా నిర్వర్తించుకొంటూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందే విధంగా మీ యొక్క సేవలు గ్రామ ప్రజలకు అవసరమని అన్నారు. అదేవిధంగా మీ గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలై మంచి మనసుతో అది అందరికీ ఉపయాగ పడాలనీ కోరారు. ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గూడ మహేందర్ ఉపాధ్యక్షులు కూస సాయిబాబు మాజీ వార్డుమెంబర్ చాపల మధుకర్ యూత్ అధ్యక్షులు కూస కరుణాకర్ నాయకులు పెద్ది చంద్రయ్య చెవ్వ యాదగిరి మల్లయ్య, గూడ రమణారెడ్డి కోనుకటి కుమారస్వామి కూస రాంకుమార్ గుంటి రాజశేఖర్ వైనాల సందీప్ ఆశ కార్యకర్త నాగెల్లి సమ్మక్క సిబ్బంది కారోబార్ రాజు ఎల్లమ్మ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :