Friday, 19 June 2026 01:58:38 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందుకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల హర్షం...

Date : 22 August 2023 06:35 AM Views : 1646

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారీ ర్యాలీ నిర్వహించి, జై కేసీఆర్, జై కేటీఆర్, జై వనమా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు ఎమ్మెల్యే వనమాకు టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, గారి కృతజ్ఞతలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు* కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,* ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీ లు బాదవత్ శాంతి, భుఖ్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భుఖ్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మృదుకర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు నెంబర్లు, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు MA రజాక్, బీమా శ్రీధర్, రావి రాంబాబు, యూసుఫ్, కంభంపాటి దుర్గాప్రసాద్, మసూద్ ,సుందర్ రాజ్, కొండా స్వామి, పరంజ్యోతి రావు, టీబీజీకేఎస్ రజాక్, కాపు కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, బోడ గణేష్, మాదా శ్రీరాములు, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, దుర్గ, బొమ్మిడి శ్రీకాంత్, కన్నె, అచ్చ నాగరాజు, హమీద్, అశోక్, మున్నా, ఈశ్వర్, బాతావత్ శ్రీకాంత్, పూర్ణ, చల్లా శకుంతల, చల్లా భాస్కర్, 22వ వార్డు యాకూబ్, జానీ, కాళీ, ఇక్బాల్, పోకల నగేష్, గౌస్, ఆవునూరు చంద్రయ్య, కొయ్యాడా శీను, రాజేందర్, హుస్సేన్, టూ ఇంక్లైన్ అశోక్, వినోద్, రెహమాన్, సత్యనారాయణ (సంపు), డాబా నాగేశ్వరరావు, నగేష్, కరాటే శీను, రాజా, కుమారస్వామి, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :