Saturday, 01 August 2026 05:45:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సచివాలయ కన్వీనర్ చంద్ర మౌళి అధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం...

Date : 26 April 2023 02:57 AM Views : 793

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల టీకుంట్లపల్లి లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం వైయస్సార్ కార్యకర్తలు తో కలిసి నిర్వహించారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంలో oసచివాలయ కన్వీనర్లు వై. చంద్ర మౌళి, సర్పంచ్, వై. శ్రీదేవి, మాజి ఎంపీటీసీ టీ. ప్రభాకర్ నాయుడు,వాలంటీర్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, జగన్‌ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన సచివాలయ కన్వీనర్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,.గృహ సారధులుతో కలసి ఇంటింటికి వెళ్లి వారికి జగనన్న పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, గత చంద్రబాబు పాలనకు జగనన్న పాలనకు తేడాను వివరించి, జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి తెలిపి, వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఇంటి దగ్గర పది నిమిషాలు గడిపి వారి దగ్గర నుంచి 8296082960 మిస్సేడ్ కాల్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో డీలర్ మధుసూదన నాయుడు, పెద్ద రంగప్ప , సోషల్ మీడియా కో కన్వీనర్ అగ్గి నరసింహ, మనోహర్, కిష్టప్ప, రాము, సుబ్బరామయ్య, వైయస్సార్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: