సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో నూతన కమిటీ ని ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్అన్నారు... చెన్నారావుపేట మండలం జోజిపేట కల్ నాయక్ తండా గ్రామాల్లో నూతన గ్రామ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం గ్రామాల్లో నూతన కమిటీల నియామకల్లో భాగంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు ...ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జోజిపేట కల్ నాయక్ తండా గ్రామ అధ్యక్షులుగాదాసరి దిలీప్ గుగులోత్ గోవింద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. జోజిపేట గ్రామ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా గుగులోత్ వీరమ్మ ఎన్నిక..ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ నాయకులు మా పై నమ్మకంతో అవకాశాన్ని ఇచ్చిన గ్రామ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామం నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపిపి కేతిడి వీరా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు మండల ఉపాధ్యక్షలు పెరుమాండ్ల మల్లా రెడ్డి యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ పురం మల్లయ్య తిరుపతి లావుడ్యా దేవరాజు బానోతు రాజేందర్ గణేష్ లక్ష్మణ్ రాములు అంగోతు రవి నర్సింహ బాలాజీ రాహుల్ కొమ్మాలు మోహన్ ప్రకాష్ రాజేష్ రవి వీరు మంగ్య నరేందర్ జోవర్ విజెందర్ రఘు కళ్యాణ్ రాజేష్ సాగర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin