Friday, 31 July 2026 02:36:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు....

Date : 01 October 2022 11:39 AM Views : 968

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన జగిని మౌనిక కు కల్లూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ వలసల విజయలక్ష్మి, నరసింహారావు కుమారుడు మని కృష్ణతో 2020 జనవరి 9న వివాహం జరిగిందని, వివాహ సమయంలో 20 లక్షల రూపాయల నగదు తో పాటు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని, మరియు మూడు లక్షల విలువైన బంగారం ఇచ్చి నప్పటికి వివాహమైన మూడు నెలల తర్వాత అదనంగా 25 లక్షల కట్నం తీసుకురావాలని మానసికంగా భౌతికంగా దాడి చేశారని, గర్భవతిని అని చూడకుండా ఇనుపరాడుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని, వారి బారి నుండి తప్పించుకొని తన పుట్టింటికి వచ్చానని ఆమె పెనుబల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కావాలని వేధిస్తున్న భర్త అత్తమామలు ఆడపడుచులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ మౌనిక వేడుకుంటుంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :