సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్ల గ్రామం ధర్మవరం వీధిలో ఉండే టైలర్ అహ్మద్ భార్య బిబిజన్ కు అనుమానంతో కత్తితో పొడిచాడు. అహమ్మద్ గతంలో టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉండేవారు భార్య బిడ్డ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది భర్తకు భార్య మీద తరచూ అనుమానం ఉండేది గురువారం ఉదయం కత్తితో పొడిచాడు స్థానికులు గమనించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం అనంతపూర్ కి తరలించారు....
-----------------------
Admin