సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి ఇన్సిట్యూట్ అప్ హైయర్ లర్నింగ్ పుట్టపర్తి,సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ (SHAR) శ్రీహరికోట వారి సంయుక్త అద్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ స్పేష్ వీక్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరి చందన్ గారు, పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు,షార్ (SHAR) డైరెక్టర్ శ్రీ రాజరజన్ గారు,MP శ్రీ గోరంట్ల మాధవ్ గారు,జిల్లా కలెక్టర్ శ్రీ బసంత్ కుమార్ గారు,శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ శ్రీ R.J.రత్నాకర్ గారు,సెంథిల్ కుమార్ గారు,ప్రో.సంజీవి,మురళీధర్ ఇతర ప్రముఖులు.
-----------------------
Admin