Thursday, 30 July 2026 06:48:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టిఆర్ఎస్ పార్టీలో చేరిన నందిపేట్ మండల నాయకులు...

Date : 26 November 2022 12:16 AM Views : 508

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ ఎమ్మెల్యే పి యు సి చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి సమక్షంలో, హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో నందిపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం కమిటీ నందిపేట్ మండల అధ్యక్షులు ఖలీంభాయ్, ఆయనతోపాటు 100 మంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జీవన్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పిటిసి ఎర్రం ముత్యం, వైస్ ఎంపీపీ దేవేందర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉల్లి సుధాకర్ గౌడ్, డాక్టర్ హైమద్, హుస్నాద్దిన్, ఎంపీటీసీ బజరంగ్ చవాన్, ఉప సర్పంచ్ భరత్, నందిపేట్ ముస్లిం నాయకులు పాషా,గౌస్, రఫీ కొద్దీన్, వార్డు మెంబర్లు మదర్ బాయ్, రఫీక్, సలీం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :