Thursday, 30 July 2026 09:51:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌదరిగూడ మండలం నంద్యా తాండాలో ప్రచారం ప్రారంభించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి...

Date : 25 October 2023 01:38 AM Views : 1364

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం లోని నంద్యా తాండాలో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు. ఆశీర్వదించండి మీకు సేవకునిగా పని చేస్తానని అన్నారు. ఓట్ల కోసం మందు సీసాలతో వచ్చే వారిని తరిమి కొట్టాలని కోరారు. ఈయొక్క కార్యక్రమంలొ బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, నర్సింహా రెడ్డి, మోహన్ సింగ్, కోడిచర్ల సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఆకుల ప్రదీప్, లష్కర్ నాయక్, పసుల నర్సింహా యాదవ్, విఠల్ నాయక్, శ్యామ్ సుందర్ రెడ్డి, కిషన్ నాయక్ ఏదిర రాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :