Friday, 31 July 2026 05:45:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...

Date : 08 November 2023 03:19 AM Views : 412

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గానికి ఎంపికైన డాక్టర్ మట్టారాగమయి - ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసినరు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి డాక్టర్ మట్టా రాగమయి, దంపతులు ఇద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర తన గెలుపు కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదాన్ని తీసుకున్నరు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోమ్ము చేయకుండా నువ్వు బాగా కృషిచేసి సత్తుపల్లి అభ్యర్థి గా అఖండ మెజారిటీ తో గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కో చైర్మన్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: