Thursday, 30 July 2026 04:04:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు విద్యార్థులు కరాటే ఛాంపియన్‌షిప్ 2022...

Date : 01 November 2022 12:39 AM Views : 595

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు వారియర్స్ ఫోటోఖాన్ కరాటే అసోషియేషన్ వారి ఆద్వర్యంలో 3వ జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ 2022, అక్టోబర్ 29, 30 తేదీలలో కదిరిలో నిర్వహించడం జరిగింది. జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు లో శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 23 మంది పతకాలు సాధించారు. అందులో 8 బంగారు పతకాలు, 9. రజత పతకాలు, 5 కాంస్య పతకాలను సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహమ్మద్ రఫీ, వ్యాయామ ఉపాధ్యాయుడు. సాదిక్ వలి పాల్గొనడం జరిగింది - పై పతకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు మరియు కరాటే మాష్టారు షేక్షావళిని,( శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియంపాఠశాల & మస్తాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్) పాఠశాలు యాజమానులు. కె. మస్తాన్ అభినందించి, విద్యార్థుల పతకాలను, సర్టిఫికెట్లను అందజేసి, విద్యార్థుల కృషి, విద్యార్థులపట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని పాఠశాల యజమానులు కే. మస్తాన్ విద్యార్థులను అభినందించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :