సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం మోతె గ్రామం లో PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు తండ్రి బిక్కసాని భద్రయ్య సంవత్సరీకము కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు, వారితో వాటు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరు పంచాక్షరయ్య , మణుగూరు జెడ్పిటిసి పోషం నరసింహారావు , మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin