Friday, 31 July 2026 05:41:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామారెడ్డి జిల్లా లో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి... - జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

Date : 22 December 2024 11:09 AM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శిల సమావేశం జరిగింది ఈ సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ జనవరి 25 26 27 28, తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల జిల్లా కేంద్రానికి రావాలని జిల్లా కేంద్రంలో జరిగే ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు కామారెడ్డి జిల్లాలో రైతాంగ్ ఉద్యమాలు కార్మిక ఉద్యమ భూమి సమస్యలు ఇంటి స్థలాల సమస్యలు రేషన్ కార్డులు పెన్షన్లు అలాగే కార్మిక సమస్యలు దాంట్లో ప్రధానంగా బీడు కార్మిక సమస్యలు రైతు వ్యవసాయ కార్మిక విద్యార్థి వచనం మహిళా సమస్యలు పరిష్కారానికి జిల్లా అభివృద్ధికి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడింది అని అన్నారు పెట్టుబడిదారులకు యజమానులకు డబ్బులు సిపిఎం పార్టీ తీసుకోదు కాబట్టి సిపిఎం పార్టీ ప్రజల పార్టీ కాబట్టి కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజల వద్దకు వస్తున్నది కావున కామారెడ్డి జిల్లా ప్రజలు పట్టణ ప్రజలు పార్టీని ఆదరించి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే చంద్రశేఖర్ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులు మదం అరుణ్ రేఖ నరసింహ సత్యం నారాయణ బాలరాజ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: