Friday, 31 July 2026 07:50:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ నాయకులకు సమస్యలు చెప్పుకున్న గాంధీనగర్ గ్రామస్తులు...

Date : 16 October 2023 08:49 AM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల గాంధీనగర్ లో ఆదివారం కాంగ్రెస్ నాయకులకు సమస్యలు చెప్పుకున్న గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామని చాలాసార్లు ఎమ్మెల్యే మాకు మాట ఇచ్చి రోడ్లు,కరెంటు స్తంభాలు,మంచినీటి పైపులైను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని.. కొన్ని రోజుల క్రితం (ఏ మ్మెల్యే )గాంధీనగర్ వచ్చినప్పుడు అడిగితే ఏమో నాకు గుర్తు లేదని అన్నారు మా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు కూడా చూపించిన మాకు రోడ్డు శాంక్షన్ చేయలేదని చెప్పుకొని ఆవేదన చెందారు... ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మార వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ... మీకు రోడ్డు సమస్య ఉన్నది కరెంటు స్తంభాలు లేవు సరైన మౌలిక వసతులు లేవని.. మంచినీటి సమస్య కూడా ఉన్నదని కొన్ని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీకున్న ప్రతి సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల గురించి వివరించారు... ఈ కార్యక్రమంలో మారం వెంకటేశ్వర రెడ్డి, యారం పిచ్చిరెడ్డి, మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు , యువకులు కళ్యాణ్, ఈశ్వర్, గంటా మల్లికార్జున్, శ్రీను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: