Saturday, 13 June 2026 11:40:14 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

టీ ఎస్ జే ఏ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చిలక సైదయ్య ఏకగ్రీవ ఎన్నిక...

Date : 13 October 2023 10:37 AM Views : 259

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో టౌన్ హాల్ నందు జర్నలిస్టులు సమావేశమై టీ ఎస్ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి జిల్లా అధ్యక్షులు ఆదేశాను సారం హుజూర్ నగర్ నియోజకవర్గ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు గా చిలక సైదయ్య ని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులందరూ ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షుడు చిలక సైదయ్య మాట్లాడుతూ తనని ఎన్నుకోవడం పట్ల కమిటీ సభ్యులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తనను నమ్మి అధ్యక్ష బాధ్యత అప్పజెప్పి నందుకు ఆ పదవికి న్యాయం చేస్తానని జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తాను ముందు ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు 1.మాతంగి రవి, 2.చేపూరి నరసింహ చారి ఉపాధ్యక్షులుగా పెందుర్తి సతీష్ ,కార్యదర్శిగా బండి నాగేశ్వరరావు ,సహాయ కార్యదర్శి దాసరి సతీష్, కోశాధికారి తాళ్ల ప్రసాద్, ప్రచార కార్యదర్శి అల్వాల రవికుమార్ ,కార్యవర్గ సభ్యులుగా కల్వకుంట్ల సైదులు ,మద్దుల నాగేశ్వరరావు గోబి రాము ,పిడమర్తి గురవయ్య ,శివ లను ఎన్నుకున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :