సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం లో జరిగిన జిల్లాలోని అంగన్వాడి టీచర్లు మరియు ఆయలలకు ఉచిత కాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిర్యానికి ముఖ్య అధితిలుగా గౌరవనీయులు. శిష్యు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి. దనసరి. సీతక్క గారు మరియు భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట రావు గారు విచ్చేయటం జరిగింది ఈ కార్యక్రమం లో కాన్సర్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ వర్మ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రావుల నాని యాసం రమేష్ చిట్టి మల్ల దేవా కంపెల సురేష్ కోగిల మల్లికార్జున్ తోకల అంజి యాసం మహేష్ గద్దల రాజేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది....
-----------------------
Admin