సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావు పేట ఝల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులుగా మేరుగు బాబు గౌడ్ ఉపాధ్యక్షులు మేరుగు సంపత్ గౌడ్ కార్యదర్శి అంబాల క్రాంతికుమార్ గౌడ్ గౌరవ సలహాదారులుగా గంధం భాస్కర్ గౌడ్, దోనికల భాస్కర్ గౌడ్,కమిటీ మెంబర్లుగా మేరుగు రాజు గౌడ్,ఎలకంటి కృష్ణ గౌడ్,వర్ధెల్లి రామకృష్ణ గౌడ్,అంబాల కుమారస్వామి గౌడ్,అంబాల భిక్షపతిగౌడ్ ,వర్ధెల్లి నరేష్ గౌడ్,చీకటి నందు గౌడ్ గార్లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మేరుగు బాబు మాట్లాడుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి గౌడ సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ గౌడ సంఘాన్ని అభివృద్ధి గా ఐక్యతగా పాటుపడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను
-----------------------
Reporter