Saturday, 01 August 2026 08:17:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వెంకటాపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చిట్టెం సాయి కృష్ణ ఎన్నికైన...

Date : 06 December 2024 02:02 AM Views : 757

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రం లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చిట్టెం సాయి కృష్ణ ఎన్నికైన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మండల యూత్ అధ్యక్షుని సాయి కృష్ణ ను పోటీపడిన గార్లపాటి క్రాంతి కుమార్ కు శాలువా తో సత్కరించారు.పలువురు నాయకులు ,కార్యకర్తలు, హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ములుగు జిల్లా లో నీ ఏటూర్ నాగారం బస్ డిపో శాంక్షన్ అయినందువల్ల ఏజెన్సీ మండలాల్లో ప్రజలకు రవాణా సౌకర్యం బాగుంటుందని ఈ డిపో మంజూరీ వలన అంతర్రాష్ట్ర రవాణా మరింత మెరుగుపడుతుందని వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: