సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగు దొడ్డి దినోత్సవం సందర్భముగా స్వచ్ఛత రన్ కార్యక్రమం సర్పంచ్ మానేటి తులసి నాగభూషణం ప్రారంభించారు విద్యార్థులు గ్రామంలో వాడ, వాడ తిరిగి పాఠశాలలో గ్రామం మొత్తము పరిశుభ్రముగా ఉండాలని ప్రతిజ్ఞ చేయడము జరిగింది ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ బట్టు రాజేశ్వర్, ఉప సర్పంచ్ చించు శ్రీనివాస్ గౌడ్ వార్డ్ సభ్యులు శరత్ కుమార్, గంగారెడ్డి, కార్యదర్శి రేణుకదేవి అంగన్వాడీ టీచర్స్, ఏ ఏన్ ఎం విమల , ఆశవర్కర్లు, ప్రధానోపాధ్యాయులు సాయన్న ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin