సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని క్షత్రియ( పట్కరి ) సమాజ్ వారి కుల దేవుడైన శ్రీ సోమవంశియ సహస్రఅర్జున్ మహారాజ్ జయంతి ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి వచ్చారు. కుల సంఘ పెద్దలు కుల ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వచ్చారు. వినయ్ రెడ్డి వచ్చినందుకు కుల సంఘం పెద్దలు కుల ప్రజలు సంతోషపడ్డారు. మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యే గెలిచి లక్ష్మీనారాయణ మందిరంలో అడుగు క్షత్రియ (పట్కరి బంధువులు ఆశిస్తూ ఆశించారు.
-----------------------
Admin